తెలంగాణ గవర్నర్‌తో డీఆర్‌డీఓ మాజీ చీఫ్ భేటీ | DRDO Ex Chief G Satheesh Reddy Met Telangana Governor | Sakshi
Sakshi News home page

తెలంగాణ గవర్నర్‌తో డీఆర్‌డీఓ మాజీ చీఫ్ భేటీ

Published Wed, Sep 11 2024 7:57 PM | Last Updated on Wed, Sep 11 2024 7:57 PM

DRDO Ex Chief  G Satheesh Reddy Met Telangana Governor

హైదరాబాద్‌, సాక్షి: ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త, ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ జి సతీష్ రెడ్డి తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం రాజ్‌భవన్‌కు వెళ్లిన ఈ డీఆర్‌డీవో మాజీ చీఫ్‌.. రాష్ట్రంలో ఏరోనాటిక్స్‌, అంతరిక్ష,రక్షణ రంగాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై గవర్నర్‌తో కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ జిష్ణదేవ్‌కు సతీష్‌ రెడ్డి మిషన్‌ శక్తి నమునా జ్ఞాపికను అందజేశారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement