అంబేడ్కర్‌ వర్సిటీ అకడమిక్‌ డైరెక్టర్‌గా ఘంటా చక్రపాణి | Ghanta Chakrapani Appointed As Academic Director Of Ambedkar University | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ వర్సిటీ అకడమిక్‌ డైరెక్టర్‌గా ఘంటా చక్రపాణి

Published Sat, Nov 5 2022 2:46 AM | Last Updated on Sat, Nov 5 2022 2:46 AM

Ghanta Chakrapani Appointed As Academic Director Of Ambedkar University - Sakshi

ఘంటా చక్రపాణిని సన్మానిస్తున్న  ఉద్యోగ  సంఘాల నేతలు..  

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం అకడమిక్‌ డైరెక్టర్‌గా ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి నియమి­తు ల­య్యారు. ఈ మేరకు విశ్వవిద్యాలయం బోధనే­తర సంఘం అధ్యక్షుడు జి.మహేశ్వర్‌గౌడ్, జన­రల్‌ సెక్రెటరీ మార్కండేయశర్మ, వైస్‌ప్రెసిడెంట్‌ ఆర్‌.భూలక్ష్మి, జాయింట్‌ సెక్రెటరీ పాండు, కోశా­ధికారి వెంకట పిచ్చయ్య తదితరులు చక్రపాణిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement