సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షం మొదలైంది. గురువారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా కుండపోతగా వర్షం కురుస్తోంది. జోరుగా కురుస్తున్న వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. సాయంత్రం సమయం కావడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
కాగా, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట్, యూసుఫ్‌గూడ, మెహిదీపట్నం, ఎస్‌ఆర్ నగర్, కూకట్‌పల్లి, బాచుపల్లి, ప్రగతినగర్, నిజాంపేట్, మియాపూర్ సహా తదితర ప్రాంతాల్లో వరద కురుస్తోంది.
#HYDTPinfo#RainAlert
It started #Raining.
Commuters please drive carefully.#HyderabadRains#Monsoon2024 pic.twitter.com/bRClAaOqqA— Hyderabad Traffic Police (@HYDTP) September 5, 2024
#Hyderabadrains !!
Now heavy rains going in west Hyderabad City places bachupally
West south see good rains 🌧️⚠️ pic.twitter.com/vFk1EtdSUd— Telangana state Weatherman (@tharun25_t) September 5, 2024
🔴 #HyderabadRains Update Moderate-Intense rains happening in south of #Hyderabad #Nalgonda #Nagarkurnool moving to #Mahbubnagar & Convection in #chhatisgarh & NAP move to Eastern #Telangana #Mulugu #Bhadradri #Khammam #Bhupalpally #Suryapet #Mancherial tonight #TelanganaRains ⚠️ https://t.co/XrgG6twBzj pic.twitter.com/rMWfpTR1Fk
— MADRAS WEATHERMAN (R G Prasad) 🇮🇳 (@Prasadweather) September 5, 2024
Comments
Please login to add a commentAdd a comment