
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో శుక్రవారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దట్టమైన మేఘాలు కమ్ముకొని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
Heavy Rain Started In Hyderabad, Oldcity , ChandrayanGutta Surrounding Areas.. @Hyderabadrains pic.twitter.com/OFx6NoTpP0
— RSB NEWS 9 (@ShabazBaba) October 4, 2024
క్రెడిట్స్: RSB NEWS 9
వర్షం కారణగా రోడ్లపై నీరు నిలిచి.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం చోటు చేసుకుంది. వర్షంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment