
సబితా ఇంద్రారెడ్డి ( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈనెల 28, 29 తేదీల్లో జరగనున్న ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. తిరిగి పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు.
చదవండి: హైదరాబాద్: మరో 5,6 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు:
Comments
Please login to add a commentAdd a comment