సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. రోడ్ నెం.36లోని ఓ ఆఫీస్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఆఫీస్‌లోని 2,3 అంతస్తుల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. పొగలు దట్టంగా అలుముకున్నాయి. ఫైర్ సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment