
రోడ్డుకిరువైపులా పచ్చని చెట్లు, మధ్యలో గుల్ మొహర్ చెట్లకు పూసిన ఎర్రటి పూలు. ఈ సీన్ చూస్తుంటే కనువిందు చేస్తుంది కదూ. కొంపల్లి నుంచి బాచుపల్లికి వెళ్లే దారిలో దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ వద్ద ప్రతి మే నెలలో ఈ సీన్ కనబడుతుంది. ఈ రోడ్డు గుండా వెళ్లే వాహనదారులను ఈ ఎర్రటి పూల చెట్లు కనువిందు చేస్తూ కట్టి పడేస్తుంటాయి.
– సుభాష్‌నగర్ (Hyd)
Comments
Please login to add a commentAdd a comment