
సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అయితే అభిమానంతో వేసిన పూలమాలలతో బాబాసాహెబ్ విగ్రహం ముఖం కనబడకుండా పూలమలలతో ముంచెత్తింది.
చదవండి:
ఆశ్రమానికి వెళ్లిన తల్లీకొడుకులు అదృశ్యం
జరిమానా తప్పించుకోవడానికి...క్యా ఐడియా సర్ జీ
Comments
Please login to add a commentAdd a comment