pays tribute
-
పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా YS జగన్ ఘన నివాళులు
-
సంజీవయ్య జయంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులు
-
మహాత్ముడికి వైఎస్ జగన్ నివాళి
-
సీనియర్ ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
-
స్వామి వివేకానందకు జగన్ నివాళులు
-
అభిషేక్ రెడ్డికి వైఎస్ జగన్ నివాళి
-
మన్మోహన్ చిరస్థాయిగా నిలిచిపోతారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉన్నంతకాలం మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేరు నిలిచిపోతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంట్లో అవసరమైన బలం లేకున్నా ప్రతిపక్షాలను ఒప్పించి నాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాం«దీ, ప్రధాని మన్మోహన్ తెలంగాణ బిల్లును ఆమోదింపజేశారని గుర్తు చేసుకున్నారు. సోమవారం శాసనసభ ప్రత్యేక సమావేశంలో మన్మోహన్‌కు నివాళి అర్పిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చలో భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క తదితరులు మాట్లాడారు. రుణమాఫీకి స్ఫూర్తినిచ్చారు: భట్టి చర్చలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘‘ఎందరో పుట్టి మాయం అవుతారు. కొందరు మాత్రమే ఈ భూమిపై మానవీయ పరిమళాలు వెదజల్లుతారు. అందులో మన్మోహన్ ఒకరు. దేశంలో తొలిసారిగా రైతు రుణమాఫీ చేసిన ప్రధాని ఆయనే. నేడు రాష్ట్రంలో రూ.2 లక్షల రుణమాఫీ అమలుకు స్ఫూర్తి ప్రదాత ఆయనే. దేశ ఆర్థిక, సామాజిక స్థితులను అర్థం చేసుకొని సమాచార హక్కు, అటవీ హక్కు, భూసేకరణ, ఉపాధి హామీ వంటి చట్టాలను తీసుకువచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడగా... ఉపాధి హామీతో దేశ ప్రజలు ఆర్థిక మాంద్యం బారిన పడకుండా కాపాడగలిగారు..’’అని పేర్కొన్నారు. అణు ఒప్పందం చేసుకున్న ధీశాలి: ఉత్తమ్ దేశానికి రైతు వెన్నెముక అయితే.. దేశ రైతాంగానికి మాజీ ప్రధాని మన్మోహన్ వెన్నెముకగా నిలిచారనని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. యావత్ దేశ రైతాంగానికి ఏకకాలంలో ఋణమాఫీ చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవడంతోపాటు ప్రతిపక్షాలు వ్యతిరేకించినా ఉభయసభల్లో బిల్లు పెట్టి ఆమోదింపజేసుకున్న ధీశాలి మన్మోహన్ అని కొనియాడారు. తన రాజకీయ గురువు పీవీ నరసింహారావు జన్మదిన వేడుకలను సంవత్సరం పొడవునా నిర్వహించాలని తమకు సూచించి గురుభక్తిని చాటుకున్నారని చెప్పారు. 114 ప్రెస్మీట్స్ పెట్టినా మౌన ప్రధానిగా విమర్శలు: శ్రీధర్‌బాబు మన్మోహన్ ప్రధానిగా మీడియా, విపక్షాల నుంచి నిరంతరం విమర్శలను ఎదుర్కొన్నారని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తు చేసుకున్నారు. ఆయన 114 ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడినా.. అన్యాయంగా మౌన ప్రధాని అని విమర్శించారని పేర్కొన్నారు. తెలుగు బిడ్డ పీవీ నాయకత్వంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ తీసుకొచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలే నేడు దేశ ప్రగతికి దోహదపడుతున్నాయని చెప్పారు. మన్మోహన్‌కు గుర్తుగా పార్కు: కోమటిరెడ్డి విగ్రహం ఏర్పాటు మాత్రమే కాకుండా మన్మోహన్ సింగ్‌కు గుర్తుగా మంచి పార్కును రూపొందించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. పార్లమెంటు ఎదుట ఎంపీలుగా తాము ధర్నాలో ఉండగా, తమ మధ్య కూర్చుకుని మద్దతు తెలపటాన్ని ఎన్నటికీ మరువలేమన్నారు. ఆయన వల్లే దేశ సుస్థిర ఆర్థిక పురోగతి: దామోదర రాజనర్సింహ దేశం స్థిరమైన ఆర్థిక పురోగతిని సాధించటంలో ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలే ప్రధాన కారణమని మంత్రి దామోదర రాజనర్సింహ కొనియాడారు. రాబోయే తరాలు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన గొప్ప వ్యవహార శైలి మన్మోహన్సింగ్దని పేర్కొన్నారు. దేశమంతా మాట్లాడుకునేలా చేశారు: మంత్రి పొన్నం మన్మోహన్సింగ్ ఎక్కువగా మాట్లాడరని అంతా అంటారని, కానీ తాను చేసిన కార్యక్రమాలపై ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేసిన గొప్ప వ్యక్తి ఆయన అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రపంచంలో మరే రాజకీయ నేత సాహసించని రీతిలో ఆయన సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. ఆయన మాట్లాడితే ప్రపంచమంతా వింటుంది: సీతక్క విద్యకు ఒకేసారి రూ.70 వేల కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించటమే కాకుండా దేశవ్యాప్తంగా 30 వేల పాఠశాలలను ఏర్పాటు చేశారని మన్మోహన్‌ను మంత్రి సీతక్క కొనియాడారు. మన్మోహన్ మాట్లాడితే ప్రపంచమంతా వింటుందని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా గొప్పగా చెప్పారని గుర్తు చేశారు. -
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం
-
మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి పీఎం నరేంద్ర మోదీ నివాళి
-
ఆర్ధిక మంత్రిగా చెరగని ముద్ర
-
అటల్ బిహారి వాజ్ పాయి 100వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రముఖులు
-
వైఎస్ఆర్ కు నివాళులర్పించిన వైఎస్ జగన్
-
సర్ధార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా YS జగన్ నివాళి
-
పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులు
-
డా. బీఆర్ అంబేద్కర్ కు వైఎస్ జగన్ నివాళి
-
జ్యోతిరావు పూలేకు వైఎస్ జగన్ నివాళి
-
కనకదాసు చిత్రపటానికి నివాళులర్పించిన వైఎస్ జగన్
-
నెహ్రూకు నివాళులర్పించిన మోదీ
-
వాల్మీకి చిత్రపటానికి నివాళులర్పించిన వైఎస్ జగన్
-
మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా YS జగన్ నివాళి
-
రాజఘాట్ లో నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
-
గుర్రం జాషువాకు వైఎస్ జగన్ నివాళులు
-
ఏచూరి పార్థివదేహానికి విజయసాయిరెడ్డి నివాళులు (ఫొటోలు)
-
ఏచూరికి విజయసాయి రెడ్డి నివాళి
-
సీతారాం ఏచూరి పార్ధివదేహానికి సోనియా గాంధీ పుష్పాంజలి
-
సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించిన వైఎస్ జగన్
-
బాపు ఘాట్ వద్ద ప్రధాని మోదీ నివాళులు
-
అమర వీరులకు ప్రధాని మోదీ నివాళి
-
వైఎస్ఆర్ కు నివాళులర్పించిన గురుమూర్తి
-
వైఎస్ ఆర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన పెద్దిరెడ్డి
-
తెలుగు జాతిని నడిపించిన మహోన్నత నేత వైఎస్సార్: భూమన
-
వైఎస్సార్ కు నివాళులర్పించిన వైఎస్ జగన్
-
లాస్య నందిత మృతిపై కౌన్సిల్ సంతాపం
-
బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి.. వైఎస్ జగన్ ట్వీట్
-
డీఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి నివాళి
-
వాజపేయి సమాధి వద్ద మోదీ నివాళులు
-
మహాత్ముడికి మోడీ నివాళి
-
యోగి వేమన చిత్రపటానికి సీఎం జగన్ పుష్పాంజలి
-
విజయకాంత్ భౌతికకాయానికి తమిళనాడు సీఎం స్టాలిన్ నివాళి
-
మాజీ ప్రధాని వాజ్ పేయికి నివాళులర్పించిన తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి
-
మాజీ ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళ సై నివాళులు
-
వైఎస్సార్‌కు నివాళులర్పించిన భట్టి
హైదరాబాద్: డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న మల్లు భట్టి విక్రమార్క.. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించారు. తన నివాసంలోని పూజ గదిలో ఉన్న వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. వైఎస్సార్‌పై తనకున్న అభిమానాన్ని భట్టి చాటుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. భట్టి విక్రమార్క మల్లు గారు తన నివాసంలోని పూజ గదిలో ఈరోజు ఉదయం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు #BhattiVikramarkaMallu#YSRLivesOn pic.twitter.com/8O9oo7iSsh— Bhatti Vikramarka Mallu (@BhattiCLP) December 7, 2023 తెలంగాణలో నేడు ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. రేవంత్ రెడ్డి సీఎంగా పదవి చేపట్టనున్నారు. మంత్రులుగా భట్టి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, రాజనర్సింహ, పొంగులేటి, తుమ్మల, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖతో సహా మొత్తం 11 మంది మంత్రి పదవులకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు సోనియాగాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఇదీ చదవండి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆర్థిక శాఖ? -
చంద్రమోహన్ మృతి పట్ల సినీ ప్రముఖుల నివాళులు
-
అల్లూరి జిల్లా వెలగల పాలెంలో మాజీ ఎమ్మెల్యే గొట్టేటి దేముడు 8వ వర్ధంతి
-
పోలీస్ అమరవీరులకు నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్
-
తెలంగాణ అమర వీరులకు అమిత్ షా నివాళులు
-
ఎన్టీఆర్ కు నివాళులర్పించిన లక్ష్మి పార్వతి..!
-
గద్దర్ పార్థివ దేహానికి ప్రముఖుల నివాళులు
-
మహా నేతకు వైఎస్ జగన్ కుటుంబం, నేతల ఘన నివాళులు... ఇంకా ఇతర అప్డేట్స్
-
మహానేత వైఎస్సార్‌కు సీఎం వైఎస్ జగన్ నివాళులు
-
వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే
-
మహానేత వైఎస్సార్‌కు వైఎస్ విజయమ్మ, షర్మిల నివాళులు
-
సాయిచంద్ మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
-
రాకేశ్ మాస్టర్ భౌతికకాయానికి నివాళిలు అర్పించిన శేఖర్ మాస్టర్
-
సైనిక.. సెలవిక అమరుడైన భర్తకు భార్య సెల్యూట్ (ఫొటోలు)
-
ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు
-
అంబేడ్కర్ ఆశయాలతో రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ సుపరిపాలన
-
ఏపీలో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు
-
అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్
-
పుత్తూరులో అంబేద్కర్ విగ్రహానికి మంత్రి ఆర్కే రోజా నివాళులు
-
అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి పెద్దిరెడ్డి
-
బాబు జగ్జీవన్ రామ్ కి సీఎం జగన్ నివాళి
-
అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా సీఎం జగన్ నివాళి
-
తారకరత్న బౌతికకాయానికి నివాళులర్పించిన తరుణ్
-
తారకరత్న బౌతికకాయానికి నివాళులర్పించిన విక్టరీ వెంకటేష్
-
సాయన్న భౌతికకాయానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ నేతలు
-
సాయన్న భౌతికకాయానికి నివాళులర్పించిన రాజకీయ ప్రముఖులు
-
సాయన్న బౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్
-
నందమూరి తారకరత్నకు నివాళులర్పిస్తున్న కోడలి నాని, ఆలీ
-
తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
-
నందమూరి తారకరత్నకు నివాళులర్పిస్తున్న ప్రముఖులు
-
తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించిన ఎంపీ విజయసాయిరెడ్డి
-
గుంటూరు: సంత్ శ్రీ సేవాలాల్‌కు ఎమ్మెల్సీ డొక్కా నివాళులు
-
Parakram Diwas: నేతాజీకి రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌవది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. స్వతంత్ర పోరాటంలో నేతాజీ పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఈమేరకు ఇద్దరు ట్వీట్ చేశారు. 'పరాక్రమ్ దివస్ సందర్భంగా భరతమాత ముద్దుబిడ్డ నేతాజీకి నివాళులు. ఆయన ధైర్యసాహసాలు, వీర పరాక్రమం, దేశభక్తి ఆదర్శనీయం. నేతాజీ నాయకత్వంలో లక్షలాది మంది స్వతంత్ర పోరాటంలో పాల్గొనేందుకు ముందుకువచ్చారు. ఆయనకు భారతీయులంతా ఎప్పటికీ రుణపడి ఉంటారు.' అని ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. On Parakram Diwas, we pay homage to one of the greatest sons of Bharat Mata, Netaji Subhas Chandra Bose. Netaji epitomises exceptional courage and patriotism. Under his leadership, millions joined the struggle for India's freedom. Indians will remain forever indebted to him. — President of India (@rashtrapatibhvn) January 23, 2023 'పరాక్రమ్ దివస్ సందర్భంగా నేతాజీకి నివాళులు. స్వతంత్ర పోరాటంలో ఆయన భాగస్వామ్యాన్ని స్మరించుకుందాం. బ్రిటిష్ పాలకులపై నేతాజీ వీరోచిత పోరాటం మరువలేనిది. ఆయన కలలుగన్న భారత్‌ను సాకారం చేసేందుకు కృషి చేస్తున్నాం.' అని మోదీ ట్వీట్ చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని(జనవరి 23) కేంద్రం పరాక్రమ్ దివస్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. Today, on Parakram Diwas, I pay homage to Netaji Subhas Chandra Bose and recall his unparalleled contribution to India’s history. He will be remembered for his fierce resistance to colonial rule. Deeply influenced by his thoughts, we are working to realise his vision for India. — Narendra Modi (@narendramodi) January 23, 2023 చదవండి: వారణాసిలో సీఎన్జీ బోట్లు -
వేమన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్
-
ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు : కొడాలి నాని
-
ముకర్రం ఝా భౌతికకాయానికి నివాళులర్పించిన కేసీఆర్
-
విశాఖ డెయిరీ చైర్మన్ తులసీరావు పార్థివదేహానికి నివాళులు అర్పించిన సీఎం వైఎస్ జగన్
-
నటుడు చలపతిరావు భౌతికఖాయానికి నివాళులు అర్పించిన ప్రముఖులు
-
కైకాల సత్యనారాయణ భౌతికఖాయానికి నివాళులు అర్పించిన చిరంజీవి
-
కైకాల సత్యనారాయణ భౌతికఖాయానికి నివాళులు అర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
-
గొప్ప జీవితం అనుభవించాడు..!
-
కైకాల సత్యనారాయణ భౌతికఖాయానికి నివాళులు అర్పించిన ప్రముఖులు
-
అంబేద్కర్ చిత్రపటానికి సీఎం జగన్ నివాళులు
-
జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్
-
కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన మంత్రి రోజా
-
కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్
-
కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్
-
పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన ముఖ్యమంత్రి
-
వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ వర్ధంతి
-
వైఎస్ఆర్ ఘాట్ వద్ద సీఎం వైఎస్ జగన్ నివాళులు
-
టంగుటూరి ప్రకాశం పంతులు చిత్ర పటానికి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్
-
మహాత్మ గాంధీకి నివాళులర్పించిన రామ్ నాథ్ కోవింద్
-
వైఎస్సార్‌కు నివాళులర్పించిన సీఎం జగన్
-
Ambedkar Jayanti 2022: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్‌కు సీఎం జగన్ నివాళులు
-
రాజ్యాంగానికి ప్రతిరూపం అంబేడ్కర్: సీఎం జగన్
సాక్షి, అమరావతి: డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, పినేపే విశ్వరూప్, ఎంపీ నందిగం సురేష్, జూపూడి ప్రభాకర్ పాల్గొన్నారు. ‘‘రాజ్యాంగానికి ప్రతి రూపం బాబా సాహెబ్. అణగారిన వర్గాలకు ఆశాదీపం ఆయన. ఆయన భావాలకు మరణం లేదు. 100 ఏళ్లకుపైగా భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న ఆ మహానుభావుడికి, ఆ మహాశక్తికి, ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. రాజ్యాంగానికి ప్రతి రూపం బాబా సాహెబ్. అణగారిన వర్గాలకు ఆశాదీపం ఆయన. ఆయన భావాలకు మరణం లేదు. 100 ఏళ్ళకు పైగా భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న ఆ మహానుభావుడికి, ఆ మహాశక్తికి, ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 14, 2022 చదవండి: వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన -
మంత్రి గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులు
-
గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి మంత్రి కేటీఆర్ నివాళులు
-
తండ్రికి నివాళులర్పించిన వైఎస్ భారతి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో డాక్టర్ ఈసీ గంగిరెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. తండ్రి సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ భారతి నివాళులు అర్పించారు. అంధుల ఆశ్రమంలో కేక్ కట్ చేసిన గంగిరెడ్డి అభిమానులు.. దుస్తులు పంపిణీ చేశారు. వైఎస్ రాజారెడ్డి భవన్ వద్ద గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి వైఎస్ మనోహర్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ వరప్రసాద్, పార్టీ శ్రేణులు నివాళి అర్పించారు. చదవండి: ఖరీఫ్‌లో సిరుల పంట -
రోశయ్య పార్థివదేహానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం రోశయ్య పార్థివదేహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. రోశయ్య కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. రేపు(ఆదివారం) మధ్యాహ్నం కొంపల్లి ఫాంహౌస్‌లో రోశయ్య అంత్యక్రియలు జరగనున్నాయి. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు అధికారిక లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు నిర్వహిస్తారు. రేపు ఉదయం వరకు అమీర్‌పేట్‌లోని నివాసంలోనే రోశయ్య భౌతికకాయం ఉండనుంది. రేపు ఉదయం గాంధీభవన్‌కు రోశయ్య భౌతికకాయం తరలిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 వరకు గాంధీభవన్‌లో భౌతికకాయం సందర్శనకు ఉంచనున్నారు. అనంతరం గాంధీభవన్ నుంచి అంతిమయాత్ర సాగనుంది. తెలంగాణ ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. చదవండి: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య కన్నుమూత -
సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి: మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ పాల్గొన్నారు. ‘‘చదువే తరగని ఆస్తి.. గురువే రూపశిల్పి.. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయులందరికీ టీచర్ డే శుభాకాంక్షలు’’ అంటూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఇవీ చదవండి: సీఎం వైఎస్ జగన్‌కు అర్చక సమాఖ్య కృతజ్ఞతలు కోవిడ్ కట్టడిలో కేరళ కంటే.. ఏపీ చర్యలు భేష్ -
వై ఎస్ ఆర్ 12 వ వర్ధంతి సందర్బంగా విశాఖ లో సేవా కార్యక్రమాలు
-
వై ఎస్ ఆర్ జిల్లాలో వై ఎస్ ఆర్ కి ఘన నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం
-
మహానేత వైఎస్సార్‌కు సీఎం వైఎస్ జగన్ నివాళి
-
మహానేత వైఎస్సార్‌కు సీఎం వైఎస్ జగన్ నివాళి
-
సీఎం స్టాలిన్ ఉద్వేగం: ‘నాన్నకు ప్రేమతో..’
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘‘మీకు ఇచ్చిన హామీని నెరవేర్చానని సగర్వంగా తలెత్తుకుని తెలియజేసేందుకు మీ వద్దకు (చెన్నై మెరీనా బీచ్‌లోని కరుణ సమాధి) వస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. తన తండ్రి కరుణానిధి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ‘తలై నిమిర్దిందు వరుగిరేన్’ (తలెత్తుకుని వస్తున్నాను) పేరున ఉద్వేగపూరితమైన వీడియో ను గురువారం విడుదల చేశారు. అందులో ఈ విధంగా పేర్కొన్నారు. ‘‘తిరువారూరులో ఉద్భవించి తమిళనాడునే తన సొంతూరుగా మార్చుకుని, నేతలకే నేతగా, ముఖ్యమంత్రులకే ముఖ్యమంత్రి కలైంజ్ఞర్. జూన్ 3వ తేదీ మీ జయంతి మాత్రమే కాదు, మీరు ప్రాణప్రదంగా ప్రేమించే కోట్లాది ప్రజలందరినీ ఉత్తేజితులను చేసేరోజు. ఈ రోడ్డులో ఒకరోజు నేను చేసిన ప్రతిజ్ఞను సహచరుల సహకారంతో నెరవేర్చి చూపాను. ఈ విషయాన్ని సగర్వంగా చాటుకునేందుకు మీ వద్దకు వస్తున్నాను. మీరు మరణించలేదు, పైనుంచి నన్ను గమనిస్తున్నారని, ఇంకా గమనిస్తూనే ఉంటారని భావిస్తున్నాను. జార్జికోట (చెన్నై సచివాలయం)ను అధిరోహించిన నాటి నుంచే కరోనా మహమ్మారిని రాష్ట్రం నుంచి పారదోలేందుకు పాటుపడుతున్నాము. పాటుపడాలి, సాధించాలని అనేలా నన్ను తీర్చిదిద్దారు. మీరు చెప్పిన ఆ మాటలకు అద్దంపట్టేలా నడుచుకుంటున్నాను. ‘ఎవరైతే నిన్ను ప్రశంసించడం లేదు, వారిచేత ప్రశంసలు పొందేలా నడుచుకోవాలి’ అంటూ చెప్పిన మాటలు గుర్తున్నాయి. మీ మాటలే నాకు శాసనం. మీ జీవితం నాకు పాఠం. మీ వారసుడిగా విజయపూరితమైన సమాచారంతో మీ వద్దకు వస్తున్నాను. శుభాకాంక్షలు అని దీవించండి మహా నాయకుడా’ అని వీడియో సందేశం ద్వారా తన తండ్రికి స్టాలిన్ నివాళులర్పించారు. చదవండి: లైంగిక వేధింపులు: బయటపడ్డ కీచక బాబా లీలలు ప్రముఖ తమిళ దర్శకుడు కన్నుమూత -
టైమ్స్ గ్రూప్ ఛైర్పర్సన్ ఇందూ జైన్‌కు సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి: ఇటీవల మరణించిన టైమ్స్ గ్రూప్ ఛైర్పర్సన్ ఇందూ జైన్ సంస్మరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా పాల్గొని ఇందూ జైన్‌కు నివాళులు అర్పించారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. టైమ్స్ గ్రూప్ చైర్పర్సన్ ఇందూ జైన్(84) కరోనా మహమ్మరి బారినపడి ఈ నెల 13న కన్నుమూశారు. భారతదేశంలో మీడియా రంగంలో ఆమె తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 1999లో గ్రూప్ యాజమాన్య బాధ్యతలు చేపట్టిన జైన్, సంస్థ స్థాయిని పెంచడంలో కృషి చేశారు. 2000లో టైమ్స్ ఫౌండేషన్‌ను స్థాపించి సేవా కార్యక్రమాల్లో దేశంలోనే ఉత్తమ ఎన్జీవోగా తీర్చిదిద్దారు. 1983లో ఏర్పాటైన ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్వో) వ్యవస్థాపక ప్రెసిండెంట్‌గా వ్యవహరించారు. భారతీయ భాషా సాహిత్యాభివృద్ధిని కాంక్షిస్తూ తన మామ సాహు శాంతి ప్రసాద్ జైన్ స్థాపించిన భారతీయ జ్ఞాన్‌పీఠ ట్రస్ట్‌కు 1999 నుంచి చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఈ ట్రస్ట్ ఏటా జ్ఞానపీఠ అవార్డులను అందజేస్తుంటుంది. 2016లో కేంద్రం ఆమెను పద్మ భూషణ్‌తో సత్కరించింది. 84 ఏళ్ల ఇందూ జైన్ మీడియా ప్రపంచంలోనే కాకుండా, అనేక సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. చదవండి: Cyclone Yaas: ఉత్తరాంధ్ర కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష ఉచిత పంటల బీమా నగదు జమ చేసిన సీఎం జగన్ -
వైఎస్ రాజారెడ్డి ఆదర్శప్రాయుడు
పులివెందుల: దివంగత వైఎస్ రాజారెడ్డి ఆదర్శప్రాయుడని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. ఆదివారం వైఎస్ రాజారెడ్డి 23వ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్ కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్సార్ సమాధుల తోటలో వైఎస్ రాజారెడ్డి, వైఎస్ జయమ్మల సమాధుల వద్ద వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్సార్ సోదరుడు వైఎస్ సుదీకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ సింహాద్రిపురం, లింగాల మండలాల ఇన్‌ఛార్జి ఎన్.శివప్రకాష్‌రెడ్డి, వైఎస్సార్ సమీప బంధువు క్రిష్టఫర్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడే ఉన్న వైఎస్ జార్జిరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, డాక్టర్ ఇసీ గంగిరెడ్డిల సమాధులతోపాటు ఇతర బంధువుల సమాధుల వద్ద పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప, వైఎస్సార్సీపీ నాయకులు రసూల్, జగదీశ్వరరెడ్డి, పార్నపల్లె నాయుడు, కృష్ణమ నాయుడు, తదితరులు పాల్గొన్నారు. నివాళులర్పించిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే స్థానిక వైఎస్సార్ సమాధుల తోటలోని వైఎస్ రాజారెడ్డి సమాధి వద్ద ఆదివారం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజారెడ్డి పేద ప్రజలపట్ల ఎంతో ప్రేమతో మెలిగేవారన్నారు. ప్రతి ఒక్కరు పేద ప్రజలకు సేవ చేయాలని ఆయన చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. చదవండి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి అరెస్ట్ ‘పచ్చ’పేకలో ఖాకీ: ఎస్పీ జోక్యంతో బట్టబయలు -
ముంచెత్తిన ‘అభిమానం’
సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అయితే అభిమానంతో వేసిన పూలమాలలతో బాబాసాహెబ్ విగ్రహం ముఖం కనబడకుండా పూలమలలతో ముంచెత్తింది. చదవండి: ఆశ్రమానికి వెళ్లిన తల్లీకొడుకులు అదృశ్యం జరిమానా తప్పించుకోవడానికి...క్యా ఐడియా సర్ జీ -
జ్యోతిరావు పూలేకు సీఎం జగన్ నివాళి
-
జ్యోతిరావు పూలేకు సీఎం జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ కన్వీనర్ జంగా కృష్ణమూర్తి, ఎంపీ మిథున్ రెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎమ్మెల్యే జోగి రమేష్ పాల్గొన్నారు. ఆయన చూపిన బాటలో నడుస్తూ.. అణగారిన వర్గాల ఆశాజ్యోతి, స్త్రీ విద్యకు బాటలు వేసిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంక్షేమం కోసం పనిచేసిన నాయకుడని కొనియాడారు. ‘‘ఆయన చూపిన బాటలో నడుస్తూ.. అందరి సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తున్నామని’’ సీఎం ట్విట్టర్లో పేర్కొన్నారు. విశాఖలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.. విశాఖపట్నం: ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. నగరంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే.. బీసీలకు, బడుగు వర్గాలకు చేసిన సేవలు మరువలేనివని మంత్రి అవంతి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అంబేద్కర్, జ్యోతిరావు పూలే వంటి నేతల ఆశయాల సాధనలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ, బీసీల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే చేసిన కృషి భావితరాలకు ఆదర్శమన్నారు. చదవండి: ‘హోదాపై సమాధానం చెప్పాల్సింది బీజేపీయే’ టీడీపీ నేత దాష్టీకం: తన్ని.. మెడపట్టి గెంటి.. -
వెంకట సుబ్బయ్య భౌతికకాయానికి సీఎం జగన్ నివాళి
-
వెంకట సుబ్బయ్య పార్థివదేహానికి సీఎం జగన్ నివాళి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అనారోగ్యంతో మృతి చెందిన బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య పార్థివదేహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ఆదివారం సాయంత్రం కడపలో ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య నివాసానికి చేరుకున్న సీఎం.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి.. తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పోందుతూ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఎమ్మెల్యే వెంకట సుబ్యయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోమవారం ఉదయం కడపలో ప్రభుత్వ లాంఛనాలతో వెంకట సుబ్బయ్య అంత్యక్రియలు జరపనున్నారు. చదవండి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కన్నుమూత మహిళలే టార్గెట్: పరిచయాలు పెంచుకుని.. -
అమరావతి: అమరజీవికి సీఎం జగన్ ఘన నివాళి
-
అమరజీవికి సీఎం జగన్ ఘన నివాళి
సాక్షి, అమరావతి: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్ హాజరయ్యారు. ‘తెలుగుజాతి ఆత్మ గౌరవ ప్రతీక అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కృషి చేసి, ఆంధ్ర రాష్ట్ర అవతరణకు బాటలు వేసిన ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను’ అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. చదవండి: తెలుగు ప్రజల ధిక్కార స్వప్నం అమరజీవి -
ప్రతి కుక్కకు ఒక రోజు ఉంటుంది..
‘ప్రతి కుక్కకు ఒక రోజు ఉంటుంది’ అంటారు. రోజు సంగతి సరే, విగ్రహాల గురించి కూడా మాట్లాడుకోవాలి. విశ్వాసానికి మారు పేరు శునకాలు అంటారు. మనుషులకు మాత్రమే కాదు మంచికి, సాహసానికి ప్రతీకగా నిలిచిన శునకాలకు సైతం విగ్రహాలు ఉండాలి అనుకోవడంలో ఎలాంటి పొరపాటు లేదు. ప్రతి కుక్కకు కాకపోయినా ప్రత్యేకమైన కుక్కకు ఒక విగ్రహం తప్పకుండా ఉంటుందని తాజాగా నిరూపించారు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు. ముజఫర్‌నగర్ డాగ్స్క్వాడ్లోని ఆ శునకం పేరు ఏఎస్పీ టింకీ. 49 కేసులను పరిష్కరించడంలో కీలకపాత్ర పోషించిన టింకి గత సంవత్సరం నవంబర్‌లో చనిపోయింది. ఈ శునకానికి నివాళి అర్పిస్తూ పోలీస్‌లైన్‌లో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. టింకీ పర్యవేక్షకుడు సునీల్ కుమార్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. -
మహాత్ముడికి సీఎం వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: సీఎం క్యాంపు కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్ముడి చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళుర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం తదితరులు పాల్గొన్నారు. చదవండి: పల్లెల్లో చిచ్చు: టీడీపీ నయా కుయుక్తులు.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో.. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి నివాళులర్పించారు. చదవండి: సాగునీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి -
26/11 ఉగ్రదాడి : రియల్ హీరోలు వీళ్లే..
ముంబై : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 2008 నవంబర్26న జరిగిన ఉగ్రదాడికి నేటికి సరిగ్గా 12 ఏళ్లు. పాకిస్తాన్ నుంచి లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన 10 మంది ఉగ్రవాదులు సముద్రమార్గం నుంచి ముంబైకి చేరుకొని అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ మహల్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, నరిమన్ హౌస్ యూదు కమ్యూనిటీ సెంటర్ వంటి 12 ప్రముఖ ప్రదేశాల్లో ముష్కరులు ఏకధాటిగా కాల్పులు జరిపారు. దాదాపు 60 గంటల పాటు సాగిన ఈ మారణహోమంలో 166 మంది చనిపోగా వారిలో 18 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. కాల్పుల ధాటికి వేల మంది గాయపడ్డారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. (ఎఫ్ఐఏ జాబితాలో ముంబై ఉగ్రవాదులు) రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది దారుణకాండకు పాల్పడిన పదిమంది ముష్కరుల్లో 9 మందిని హతమార్చగా, ఉగ్రవాది కసబ్‌ను మాత్రం ప్రాణాలతో పట్టుకున్నారు. ఉగ్రవాదులను నిలువరించే క్రమంలో ఉగ్రవాద నిరోధక దళం (ఎటిఎస్) చీఫ్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబై అదనపు పోలీసు కమిషనర్ అశోక్ కామ్టే, సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ విజయ్ సలాస్కర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎఎస్ఐ) తుకారాం ఓంబుల్లు అమరులయ్యారు. ముంబై పేలుళ్లు జరిగి 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు అమరులకు నివాళులు అర్పించారు. ముంబై పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి, సీఎం ఉద్దవ్ ఠాక్రే, హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ నివాళులు అర్పించారు. (ఢిల్లీ సరిహద్దుల్లో హై టెన్షన్ ) -
ఉత్తరాంధ్ర ఉద్యమానికి అక్షర సేనాధిపతి: సీఎం జగన్
-
అమరజీవికి సీఎం జగన్ ఘన నివాళి
సాక్షి, అమరావతి: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి నివాళర్పించారు. తెలుగు ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆయన త్యాగం మనందరికి స్ఫూర్తి అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో... తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి మంత్రి అనిల్‌కుమార్, వైఎస్సార్సీపీ నేతలు పూలమాలలు వేసి నివాళర్పించారు. పొట్టి శ్రీరాములు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన ప్రాణత్యాగం ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని గుర్తు చేసుకున్నారు. కృష్ణాజిల్లా: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు జగ్గయ్యపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పూలమాలలు వేసి నివాళర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు తన్నీరు నాగేశ్వరరావు, చౌడవరపు జగదీష్, తుమ్మల ప్రభాకర్, తుమ్మేపల్లి నరేంద్ర, నుకల రంగ, శేషం ప్రసాద్, మారిశెట్టి కోటేశ్వరరావు పాల్గొన్నారు. నెలూరు జిల్లా: నెల్లూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి కలెక్టర్ ఎం.వి శేషగిరి బాబు, కమిషనర్ వీవీఎస్ మూర్తి పూలమాలలు వేసి నివాళర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం నేతలు పాల్గొన్నారు. -
టీడీపీ కార్యకర్తలు ఈ చర్యను అడ్డుకోవాలి
-
మహానేతకు కుటుంబ సభ్యుల ఘన నివాళి
-
తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్కు ఘన నివాళి
సాక్షి, హైదరాబాద్: నేడు తెలుగు రాష్ట్రాల్లో దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 8వ వర్థంతి కార్యక్రమాలు జరిగాయి. పార్టీ ముఖ్యనేతలు.. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు దేశం నలుమూలల ఉన్న వైఎస్సార్ అభిమానులు ఆ అపర భగీరధుడుని గుర్తు చేసుకొన్నారు. శనివారం ఉదయం వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, కుటుంబ సభ్యులతో పాటు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ చేరుకొని సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. వైఎస్ఆర్ భౌతికంగా లేకపోయినా ప్రజల గుండెల్లో మాత్రం ఆయన ఇంకా బతికే ఉన్నారని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ట్విట్ చేశారు. ► వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా మహానేతకు ఘనంగా నివాళులు అర్పించారు. రాజంపేటలో వైఎస్సార్సీపీ నేతలు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, పసుపులేటి సుధాకర్, పోలా శ్రీనివాసుల రెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు. రాయచోటిలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిలు, పోరుమామిళ్లలో ఎమ్మెల్సీ గోవింద రెడ్డి, విజయ్ ప్రతాప్ రెడ్డి, శారదమ్మ, ఘనంగా నివాళులు అర్పించి ఆయన చేసిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు. ► వనపర్తి జిల్లా పెద్దగూడెంలో వైఎస్సార్సీపీ నేతలు విష్ణువర్దన్ రెడ్డి, వెంకటేశ్‌లు వైఎస్ఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ► కృష్ణాజిల్లా నూజివీడులోని చిన్న గాంధీ బొమ్మ సెంటర్లోని వైఎస్ విగ్రహాకిని పూల మాల వేసి ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ నివాళులు అర్పించారు. పామర్రులోని వైఎస్సార్సీపీ నేత కైలే అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో వైఎస్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ► చిత్తూరు జిల్లా డీసీసీబీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి పురుషోత్తమ్ రెడ్డి ఆధ్వర్యలో కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ► గుంటూరు జిల్లా వినుకొండలో వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అభిమానులు రక్తదానం చేశారు. అనంతరం అన్నదానాన్ని నిర్వహించారు. ► అనంతపురం వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన వైఎస్సార్ వర్ధంతి వేడుకల్లో ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ రెడ్డిలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ► విశాఖ జిల్లా అనకాపల్లిలోవైఎస్ఆర్ వర్ధంతి వేడుకల్లో వైఎస్సార్సీపీ నేతలు మల్ల బుల్లిబాబు, సూరిబాబు, రమణ అప్పారావు, జూజూ రమేష్, మునగపాకలో బొడ్డేడ ప్రసాద్‌లు పాల్గొన్నారు. ఈసందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాల నివాళులు అర్పించి వైఎస్సార్‌ను స్మరించుకున్నారు. ► తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో వైఎస్సార్సపీ నేత తోట సుబ్బారావునాయుడు మహానేతకు నివాళులు అర్పించారు. ► నెల్లూరు పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలవేసిన ఎంపీ మేకపాటి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. ► సుళ్లూరపేట, నాయుడు పేటల్లో ఎమ్మెల్యే సంజీవయ్య ఆధ్వర్యంలో వైఎస్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఇందులోదువ్వూరు బాల చంద్రారెడ్డి, రామ్మెహన్ రెడ్డి, రఫీలు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్కు కుటుంబ సభ్యుల ఘన నివాళి
♦ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు ♦ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఏపీ ప్రతిపక్షనేత సాక్షి, కడప: మహానేత,దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 8వ వర్ధంతిని ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్దకు శనివారం ఉదయాన్నే వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, సోదరి షర్మిల, బ్రదర్ అనీల్ కుమార్, వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ఆర్ సోదరుడు దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. వైఎస్ఆర్ ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. కాగా వైఎస్ఆర్ భౌతికంగా లేకపోయినా ప్రజల గుండెల్లో మాత్రం ఆయన ఇంకా బతికే ఉన్నారని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ట్విట్ చేశారు. YSR lives because he made lives better. He lives because his vision is relevant to the world. He lives because he lives in our hearts. — YS Jagan Mohan Reddy (@ysjagan) 2 September 2017 అనంతరం వైఎస్ జగన్ వేంపల్లెలో ఓ ప్రయివేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఆయన గ్రామంలోని రామాలయాన్ని సందర్శించారు. కాగా మధ్యాహ్నం మూడు గంటలకు పులివెందులలోని భాకరాపురంలో వైఎస్ఆర్ ఆడిటోరియంలో ‘వైఎస్ కుటుంబం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్ఆర్కు కుటుంబ సభ్యుల ఘన నివాళి
-
'రాహుల్ నేతృత్వంలో రెండో స్వాతంత్య్ర పోరాటం'
హైదరాబాద్ : నాడు ఆంగ్లేయులను క్విట్ ఇండియా చేసినట్లే నేడు బీజేపీని క్విట్ ఇండియా, టీడీపీని క్విట్ ఆంధ్రా చేయాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఏపీసీసీ) పేర్కొంది. అందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ నేతృత్వంలో రెండవ స్వాతంత్య్ర పోరాటం జరుగుతోందని తెలిపింది. జాతిపిత గాంధీ 69వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఇంధిరాభవన్లో ఏపీసీసీ నాయకులు మహాత్ముని చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులు మాదాసు గంగాధరం, మాజీ మంత్రి శైలజానాథ్, ఉపాధ్యక్షులు ఎం సూర్యనాయక్, ప్రధాన కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్, రవిచంద్రారెడ్డి, కాంగ్రెస్ నాయకులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాంధీ భౌతికంగా మన మధ్యలేకున్నా ఆయన భావజాలం నిరంతరం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటుందని ఏపీసీసీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 'మహాత్మా గాంధీ ప్రపంచంలోనే ఓ విలక్షణ నాయకుడు. ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్క మహాత్ముడు ఆయనే గాంధీ. 69 సంవత్సరాల క్రితం ఇదే రోజు నాధూరాం గాడ్స్ జరిపిన కాల్పుల్లో మహాత్ముడు బలి అయ్యారు. అశాంతి, అసహనం, హింసా ప్రవృత్తితో అల్లాడుతున్న నేటి ప్రపంచానికి గాంధీ మార్గమే శ్రీరామరక్ష. సత్యం, అహింసా, సత్యాగ్రహం, అనే ఆయుధాల ద్వారా ఒక సామాన్యుడు కూడా అసమాన్యుడు కాగలడని మోహన్ దాస్ కరంచంద్ గాంధీ నిరూపించారు. మహాత్ముడు 1924-25 మధ్య భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉండటం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు గర్వకారణం. నేడు దేశంలో గాంధీ వారసులకు గాడ్సే వారసులకు మధ్య రాజకీయ పోరు సాగుతోంది. అంతిమ విజయం గాంధీ వారసులదే అవుతుంది. బీజేపీ ముక్త భారత్...టీడీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ తధ్యం. ఈ పోరాటంలో కాంగ్రెస్ శ్రేణులు వీరసైనికుల్లాగా పోరాడాలి. ఇదే మహాత్మునికి తాము అర్పించే నిజమైన నివాళి' అని ఏపీసీసీ పేర్కొంది. -
ఇందిరాగాంధీకి మోదీ, సోనియా, రాహుల్ నివాళి
-
ఇందిరాగాంధీకి మోదీ, సోనియా, రాహుల్ నివాళి
న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాళులర్పించారు. నేడు (శనివారం) ఆమె జయంతి సందర్భంగా తొలి ప్రధాని ఇందిరాగాంధీకి నివాళులర్నిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రధాని మోదీ తెలిపారు. ఇందిర కోడలు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మనవడు రాహుల్‌గాంధీ ఆమె జయంతి సందర్భంగా మాజీ ప్రధాని సేవల్ని గుర్తుచేసుకున్నారు. ఇందిరాగాంధీ 1917, నవంబర్ 19న జన్మించిన భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు, కమల నెహ్రూ దంపతులకు ఇందిర ఏకైక సంతానం. 1966 -1977 వరకు, ఆ తర్వాత 1980లో మళ్లీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1984లో అక్టోబర్ 31వ తేదీన ప్రధాని ఇందిరాగాంధీని ఆమె అంగరక్షకులే హత్య చేసిన విషయం తెలిసిందే. Tributes to former Prime Minster Smt. Indira Gandhi on her birth anniversary. — Narendra Modi (@narendramodi) 19 November 2016 -
ఇందిరాగాంధీకి మోదీ ఘన నివాళి
న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. గురువారం ఇందిరాగాంధీ జయంతి.ఈ నేపథ్యంలో భారత తొలి మహిళ ప్రధాని ఇందిరాగాంధీకి ఘన నివాళులు అని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇందిరాగాంధీ 1917, నవంబర్ 19న జన్మించిన భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు, కమల నెహ్రూ దంపతులకు ఇందిర ఏకైక సంతానం. 1966 -1977 వరకు ఇందిరాగాంధీ భారత ప్రధానిగా ఉన్నారు. ఆ తర్వాత 1980లో మళ్లీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1984లో అక్టోబర్ 31వ తేదీన ప్రధాని ఇందిరాగాంధీని ఆమె అంగరక్షకులే హత్య చేశారు. -
'చాణక్యుడి తర్వాత పటేల్‌కే దక్కుతుంది'
న్యూఢిల్లీ : భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడంలో కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విశేష కృషి చేశారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశాన్ని ఐక్యంగా ఉంచే క్రమంలో పటేల్ కృషిని మరువలేమన్నారు. శనివారం న్యూఢిల్లీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పటేల్ స్మారక స్తూపం వద్ద ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుడిగా, దేశానికి తొలి హోంశాఖ మంత్రిగా సర్దార్ పటేల్ దేశానికి చేసిన సేవలను మోదీ గుర్తు చేశారు. చాణక్యుడి తర్వాత దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన ఘనత పటేల్‌కే దక్కుతుందని అన్నారు. ఆ లక్ష్యంగా దిశగా అందరూ కలసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. పటేల్ జయంతి సందర్భంగా రాజ్‌పథ్‌లో ఏక్తా పరుగును ప్రధాని మోదీ జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రహోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. అలాగే ఏక్తా పరుగులో విద్యార్థులు, క్రీడాకారులు, నగర వాసులు భారీగా సంఖ్యలో పాల్గొన్నారు. -
వైఎస్ఆర్కు ఘనంగా నివాళులు
ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు ♦ కన్నీటి పర్యంతమైన వైఎస్ విజయమ్మ, షర్మిల ♦ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఏపీ ప్రతిపక్షనేత ♦ వైఎస్ వర్ధంతి సందర్భంగా జనసంద్రమైన ఇడుపులపాయ సాక్షి, కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 6వ వర్ధంతిని ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్దకు బుధవారం ఉదయాన్నే వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిలమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, వైఎస్ సోదరుడు దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, కుమారులు వైఎస్ అనిల్‌రెడ్డి, వైఎస్ సునీల్‌రెడ్డి, తదితరులు సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం చర్చి పాస్టర్లు రెవరెండ్ నరేంద్రకుమార్, మృత్యుంజయలు ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతోపాటు వైఎస్ సోదరి విమలమ్మ, మేనత్తలు కమలమ్మ, రాజమ్మ, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి, వైఎస్ జగన్ చిన్నాన్నలు రవీంద్రనాథరెడ్డి, సుధీకర్‌రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, పారిశ్రామికవేత్త వైఎస్ ప్రకాష్‌రెడ్డి, పులివెందుల మున్సిపల్ చైర్పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, పులివెందుల వైఎస్ఆర్సీపీ నేత వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ జోసఫ్‌రెడ్డి, కడప, ఒంగోలు ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, వై. వి.సుబ్బారెడ్డి, ఒంగోలు వైఎస్ఆర్సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, కమలాపురం వైఎస్ఆర్సీపీ నేత దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, ఆయన సతీమణి సుగుణమ్మ, వైఎస్ భాస్కర్‌రెడ్డి సతీమణి లక్షుమ్మ, వైఎస్ ప్రకాష్‌రెడ్డి సతీమణి పద్మావతి తదితరులు నివాళులర్పించారు. వైఎస్ఆర్ ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. సుమారు గంటపాటు ఘాట్ వద్ద నివాళులు, ప్రార్థన కార్యక్రమం జరిగిన అనంతరం సమీపంలో ఉన్న దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ జగన్‌తోపాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలమ్మ, సాక్షిగ్రూపు సంస్థల చైర్ పర్సన్ వైఎస్ భారతిరెడ్డి తదితరులు పూలమాలలువేసి నివాళులర్పించి మైనపు ఒత్తులు వెలిగించారు. కన్నీటి పర్యంతమైన వైఎస్ విజయమ్మ వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న సమయంలో ఉద్విగ్నభరిత వాతావరణం కనిపించింది. వైఎస్ఆర్ను పాస్టర్లు తలచిన ప్రతిక్షణంలోనూ ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ, కుమార్తె షర్మిలమ్మ, వైఎస్ జగన్ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రార్థన జరుగుతున్నంతసేపు విజయమ్మ కన్నీటి పర్యంతం కాగా.. షర్మిలమ్మ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. వైఎస్ 6వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ జనసంద్రంగా మారింది. -
కలాంకు ఏపీ పీసీసీ ఘన నివాళి
సాక్షి, హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ నేతలు కొనియాడారు. పీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం, మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎంపీ తులసిరెడ్డి, రాష్ట్ర కిసాన్ సెల్ చైర్మన్ రవిచంద్రారెడ్డి తదితరులు మంగళవారం ఇందిర భవనలో అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం చేసిన సేవలను, వ్యక్తిత్వాన్ని స్మరించుకుంటూ దేశ చరిత్రలో ఆయన పేరు సుస్థిరంగా నిలుస్తుందన్నారు. హైదరబాద్‌తో ఆయనకున్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు. -
అబ్దుల్‌కలాంకు వైఎస్ జగన్ నివాళి
హైదరాబాద్: దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాంకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. లోటస్ పాండ్‌లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మంగళవారం అబ్దుల్‌కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ఆర్సీపీ ఎమ్మెల్యేలతో పాటూ పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. -
కలాంకు వైఎస్ జగన్ నివాళి!
-
మహాత్మునికి నివాళి అర్పించిన వైఎస్ జగన్
-
ఆర్ కే లక్ష్మణ్ మృతికి కేసీఆర్ సంతాపం
హైదరాబాద్: ప్రఖ్యాత కార్టూనిస్ట్ ఆర్ కె లక్ష్మణ్(93) సోమవారం కన్నుమూశారు. ఆయన మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సంతాపం ప్రకటించారు. అద్భుతమైన సృజనాత్మకతకు సున్నితమైన హాస్యం జోడించి కార్టూస్లు రూపొందించడం ఆర్ కే లక్ష్మణ్ ప్రత్యేకత అని కేసీఆర్ అన్నారు. ఆయన కార్టూన్లు సామాన్యుల మనోభావాలను అద్దం పట్టే విధంగా ఉంటాయని స్మరించుకున్నారు. -
నేతాజీకి నరేంద్ర మోదీ నివాళి
న్యూఢిల్లీ: భారత స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ 118వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళి అర్పించారు. దేశానికి నేతాజీ చేసిన సేవలను మోదీ కొనియాడారు. "ఆయన ధైర్యం, తెగింపు, దేశభక్తి మా హృదయాల్లో స్ఫూర్తిని నింపాయి. ఆయన పుట్టిన ఈ దేశంలో నేను పుట్టినందుకు గర్వపడుతున్నాను. బోస్ నిర్వహణ, నాయకత్వ లక్షణాలు ఎంతో ఉత్తేజపూరితమైనవి. ఆయనొక ప్రత్యేకమైన వ్యక్తి " అని మోదీ తన సందేశాన్ని తెలియజేశారు. -
ప్రిన్స్ ఛార్లెస్ కు వివీన్ వెస్ట్ ఉడ్ ఘన నివాళి
పారిస్: పారిస్ లో జరిగిన మిలాన్ ఫ్యాషన్ వీక్ లో ఫ్యాఫన్ డిజైనర్ వివీన్ వెస్ట్ ఉడ్ ప్రిన్స్ ఛార్లెస్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ విధంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. 66 ఏళ్ల రాయల్ 73 ఏళ్ల ఛార్లెస్ గౌరవార్ధం 2015 పురుషుల దుస్తుల పోటీలు నిర్వహించనున్నారు. "ప్రిన్స్ ఛార్లెస్ కు నివాళులర్పించాలనుకున్నాను. ఫ్యాషన్ డిజైనింగ్ కు ఆయన చేసిన సేవలు అమోఘం. మేము ఆయన రూపొందించిన దుస్తులను మా డిజైన్లకు గురువుగా భావిస్తా''మని వివీన్ తెలిపారు. ఛార్లెస్ ఆయన నమ్మిన సిద్ధాంతాలను అనుసరించి 30 ఏళ్లు ప్రపంచాన్ని పరిపాలించారని ఆమె తెలిపారు. అంతేకాకుండా వివీన్ ప్రిన్స్ ఛార్లెస్ కు కూడా నివాళులర్పించారు. అనంతరం ఆమె భర్త ఆండ్రెస్ క్రాంథలైర్ తో కలిసి రాంప్ దిగి వెళ్లిపోయారు. -
పొట్టి శ్రీరాములుకు భారతరత్న ఇవ్వాలి
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1 వ తేదీనే నిర్ణయించాలని సీఎం చంద్రబాబును నెల్లూరు ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవాలని చంద్రబాబు నిర్ణయాన్ని మేకపాటి ఈ సందర్బంగా ఖండించారు. అవతరణ దినోత్సవం విషయంలో మరోసారి ఆలోచించాలని మేకపాటి ఈ సందర్భంగా చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. శనివారం నెల్లూరు నగరంలోని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి మేకపాటి రాజమోహన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, జడ్పీ ఛైర్మన్ రాఘవేంద్రరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షడు ఎన్. ప్రసన్న కుమార్ రెడ్డి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే్ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ... రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములుకు భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.