Man Suicide Attempt At Telangana Assembly - Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ వద్ద హైటెన్షన్‌

Published Fri, Feb 10 2023 11:00 AM | Last Updated on Fri, Feb 10 2023 12:14 PM

Man Suicide Attempt At Telangana Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎదుట కలకలం చోటుచేసుకుంది. అసెంబ్లీ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. 

మరోవైపు.. అసెంబ్లీ ముట్టడికి బీజేపీ కార్పొరేటర్లు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు.. బీజేపీ కార్పొరేటర్లను అరెస్ట్‌ చేశారు. ఈ సందర్బంగా జీహెచ్‌ఎంసీకి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement