
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 21 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. బదిలీ అయిన అధికారుల్లో అడిషనల్ డీజీతో పాటు ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డీఐజీలు, ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీలు ఉన్నారు. మిగిలిన 14 మంది ఎస్పీలకు స్థాన చలనం కలిగింది.
ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధూ శర్మ
కరీంనగర్ సీపీగా గౌస్ అలం
ఆదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహాజన్
సూర్యాపేట ఎస్పీగా కె.నరసింహ
హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి
కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర
సీఐడీ ఐజీగా ఎన్.శ్రీనివాసులు
రామగుండం సీపీగా అంబర్ కిశోర్ ఝా
నిజామాబాద్ సీపీగా సాయిచైతన్య
సంగారెడ్డి ఎస్పీగా సంతోష్ పంకజ్
వరంగల్ సీపీగా సన్ ప్రీత్‌సింగ్
నార్కొటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్
భువనగిరి డీసీపీగా అక్షాన్స్ యాదవ్
సిరిసిల్ల ఎస్పీగా గీతే మహేష్ బాబా సాహెబ్
కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర
సీఐడీ ఐజీగా ఎన్. శ్రీనివాసులు
నిజామాబాద్ సీపీగా సాయి చైతన్య
మంచిర్యాల డీసీపీగా భాస్కర్
పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్

Comments
Please login to add a commentAdd a comment