Hyderabad : Missing 6 Years Old Boy Found Dead In Pond - Sakshi
Sakshi News home page

అదృశ్యమైన బాలుడు అనీష్‌ మృతి

Published Fri, Oct 22 2021 11:36 AM | Last Updated on Fri, Oct 22 2021 3:42 PM

Missing Kid Anish Found Dead In Pond - Sakshi

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లో అదృశ్యమైన బాలుడు అనీష్‌ మృతి చెందాడు. ఆ బాలుడు మృతదేహం చెరువులో లభించింది.  ఇంటి వెనుకాలే ఉన్న చెరువులో బాలుడి మృతిదేహం లభించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

నిన్న మధ్యాహ్నం నుంచి అనీష్‌ కనిపించకపోవడంతో వెతకటం ప్రారంభించారు. కాగా, ఈ రోజు శవమై చెరువులో కనిపించడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక బొమ్మ కొనివ్వని కారణంగా మారం చేశాడని, అదే క్రమంలో బయటకు వెళ్లిన తమ చిన్నారి అనీష్‌ ఇలా శవమై కనిపించడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతంగా ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement