గోవుకు ముస్లింల అంతిమ సంస్కారాలు | Muslim Activist Buries Dead Cow With Hindu Rituals In Kamareddy | Sakshi
Sakshi News home page

గోవుకు ముస్లింల అంతిమ సంస్కారాలు

Published Mon, Jul 5 2021 1:21 AM | Last Updated on Mon, Jul 5 2021 1:21 AM

Muslim Activist Buries Dead Cow With Hindu Rituals In Kamareddy - Sakshi

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): కామారెడ్డి జిల్లాలో ఓ గోమాతకు ముస్లింలు అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లాలోని నాగిరెడ్డిపేట మండల కో–ఆప్షన్‌ సభ్యుడు షాహెద్‌పాషా ఆరేళ్ల క్రితం దేవుడి పేరుతో ఓ ఆవును వదిలి పెట్టారు. ఆ గోవు ఆదివారం మరణించింది. ఈ విషయం తెలిసిన షాహెద్‌పాషా కుటుంబ సభ్యులు ముస్లిం యువకులతో కలిసి గోమాతకు అంత్యక్రియలు నిర్వహించారు. 
 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement