తెలంగాణలో ఎనిమిది చోట్ల ఎన్‌ఐఏ దాడులు | NIA Raids 8 Locations In Telangana - Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఎనిమిది చోట్ల ఎన్‌ఐఏ దాడులు

Published Sat, Sep 9 2023 3:53 PM | Last Updated on Sat, Sep 9 2023 4:21 PM

NIA Raids 8 locations across Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎనిమిది చోట్ల ఎన్‌ఐఏ(National Investigation Agency) ఇవాళ దాడులు చేసింది. వరంగల్‌, చర్ల, కొత్తగూడెం, భద్రాచలం.. ఈ దాడులు జరిగాయి. మావోయిస్టులకు అదునాతన ఆయుధాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాల సరఫరా అవుతున్నాయనే అనుమానాలతోనే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.  

సోదాల్లో పెద్ద ఎత్తున డ్రోన్లు, ఎలక్ట్రిక్‌ పరికరాలు స్వాధీనం చేసుకుంది ఎన్‌ఐఏ. అలాగే ఈ దాడులకు సంబంధించి.. 12 మందిపై NIA కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement