
సాక్షి, సికింద్రాబాద్: నగరంలోని బసేరా హోటల్‌లో అశ్లీల నృత్యాలు చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. రైడ్స్‌లో భాగంగా 8 మంది యువతులు, 25 మంది కస్టమర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే వారిని గోపాలపురం పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ఇది కూడా చదవండి: లగ్గానికి డేట్ ఫిక్స్ చేసుకున్నాడు.. కానీ, ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకుని..
Comments
Please login to add a commentAdd a comment