హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం | Sudden Heavy Rain Falling In Hyderabad | Sakshi

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం

Sep 15 2024 5:27 PM | Updated on Sep 15 2024 5:45 PM

Sudden Heavy Rain Falling In Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా భారీ కురుస్తోంది. ఆదివారం ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగానే ఉన్నా.. సాయంత్రానికి వర్షం దంచికొడుతోంది.

కాగా, నగరంలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, అమీర్‌పేట్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, బేగంపేట్‌, యూసఫ్‌గూడ సహా పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం మొదలైంది. మరోవైపు.. వర్షం కారణంగా గణేష్‌ విగ్రహాల నిమజ్జనానికి ఆటంకం కలుగుతోంది.

 

ఇది కూడా చదవండి: కౌశిక్‌ రెడ్డి ఎపిసోడ్‌.. సీఎం రేవంత్‌ వార్నింగ్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement