
వర్క్ ఫ్రం హోం.. దీని గురించి కంపెనీలు ఏమనుకుంటున్నాయి? ఎప్పటివరకూ దీన్ని పొడిగించాయి? ఇవన్నీ పక్కనపెట్టేయండి.. అసలు వర్క్ ఫ్రం హోం చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఏమనుకుంటున్నారు? దీనిపై తాజాగా ఓ సర్వే నిర్వహించారు. ఇందులో పాల్గొన్న అత్యధికులు 39 ఏళ్ల వయసు లోపు వారే. పదండి ఈ సర్వేపై ఓ లుక్కేద్దాం..
Comments
Please login to add a commentAdd a comment