అవినీతి చేస్తే తప్పించుకోలేరు: సీవీ ఆనంద్‌ హెచ్చరిక | Telangana Acb Dg Cv Anand Tweet On Corrupted Officers | Sakshi
Sakshi News home page

అవినీతి చేస్తే తప్పించుకోలేరు: సీవీ ఆనంద్‌ హెచ్చరిక

Published Tue, Aug 13 2024 12:41 PM | Last Updated on Tue, Aug 13 2024 12:58 PM

Telangana Acb Dg Cv Anand Tweet On Corrupted Officers

సాక్షి,హైదరాబాద్‌: అవినీతికి పాల్పడే అధికారులపై తెలంగాణ ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఎక్స్‌(ట్విటర్‌)లో సంచలన ట్వీట్‌ చేశారు. లంచం తీసుకునే అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏసీబీ నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.

ఇందుకు తాజాగా రంగారెడ్డి జాయింట్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్లను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకోవడమే నిదర్శనమన్నారు. ఈ ఇద్దరిని పట్టుకోవడానికి ఏసీబీ బృందం ఎంతో చాకచక్యంగా పని చేశారు. ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఇద్దరు లంచగొండి అధికారులను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నామని తెలిపారు.  

ACB traps and arrests MV Bhoopal Reddy, Joint Collector and Senior Assistant Y.Madan Mohan Reddy of Rangareddy district collectorate who colluded and abused their official positions. They were caught redhanded while accepting bribe of Rs 8,00,000 from the complainant for removal… pic.twitter.com/6cN2qastGH

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement