
మహిళా, శిశు సంక్షేమ మంత్రి సీతక్క
సాక్షి, హైదరాబాద్: ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాలను ఒకపూటే నిర్వహించాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖమంత్రి సీతక్క ఆదేశించారు.
ఈమేరకు ఉత్తర్వులు జారీ చేయాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులకు సూచించారు. శనివారం నుంచి ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment