
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28న శాసనసభ భవనంలోని కమిటీ హాల్‌లో ఉదయం 11 గంటలకు ‘పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ’, ఉదయం 11.30 గంటలకు ‘షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ’సమావేశాలు జరగనున్నాయి. ఈ విషయాన్ని అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment