
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఎంసెట్‌ను ఈఏపీసెట్ (TS EAPCET)గా తెలంగాణ ఉన్నత విద్యా మండలి మార్పు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేస్తూ షెడ్యూల్ విడుదల చేసింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ (TS EAPCET) సహా మరో ఆరు కామన్ ఎంట్రెన్స్ టెస్టుల తేదీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
మే 6న ఈసెట్
మే 9 నుంచి 13 వరకు ఎంసెట్
మే 23న ఎడ్‌సెట్
జూన్ 3న లాసెట్
జూన్ 4,5 తేదీల్లో ఐసెట్
ఇదీ చదవండి: TS: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు వీరే!
Comments
Please login to add a commentAdd a comment