గవర్నర్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు  | Telangana Governor Tamilisai Soundararajan Extends Greetings On Christmas | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు 

Published Sun, Dec 25 2022 1:39 AM | Last Updated on Sun, Dec 25 2022 3:09 PM

Telangana Governor Tamilisai Soundararajan Extends Greetings On Christmas - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని జరుపుకోవడం, ఆయన ఆదర్శాలను గౌరవించడం సంతోషకరమని తెలిపారు. ఆయన జీవితం ప్రేమ, క్షమాపణ, సత్యం, కరుణ, సోదరభావం, త్యాగానికి ప్రతీకని అభివర్ణించారు. ఈ క్రిస్‌మస్‌ అందరికీ అనంతమైన ఆనందం, ప్రేమ, శాంతిని అందించాలని ఆకాంక్షించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement