తెలంగాణ హైకోర్టుకు దసరా సెలవులు | Telangana High Court to be Closed for 7 Days For Dasara Vacation | Sakshi
Sakshi News home page

తెలంగాణ హైకోర్టుకు దసరా సెలవులు

Published Wed, Oct 6 2021 1:59 PM | Last Updated on Wed, Oct 6 2021 2:01 PM

Telangana High Court to be Closed for 7 Days For Dasara Vacation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దసరా పర్వదినం సందర్భంగా తెలంగాణ హైకోర్టుకు ఈ నెల 7 నుంచి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ అనుపమా చక్రవర్తి ఉత్తర్వులు జారీచేశారు. సెలవుల్లో అత్యవసరమైన కేసులను 8న దాఖలు చేసుకోవాలని, 11న వాటిని జస్టిస్‌ షమీమ్‌ అఖ్తర్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి విచారిస్తారని తెలిపారు. 18న తిరిగి హైకోర్టు ప్రారంభమవుతుంది.

చదవండి: తెలంగాణ హైకోర్టుకు జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement