
ఒక్క క్లిక్‌తో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫస్ట్ ఇయర్ ఫలితాలు (జనరల్)
ఒక్క క్లిక్‌తో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫస్ట్ ఇయర్ ఫలితాలు (ఒకేషనల్)
ఒక్క క్లిక్‌తో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ సెకండ్ ఇయర్ ఫలితాలు (జనరల్)
ఒక్క క్లిక్‌తో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ సెకండ్ ఇయర్ ఫలితాలు (ఒకేషనల్)
తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. తెలంగాణ ఇంటర్ బోర్డు సోమవారం ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేసింది. మే 24న నుంచి జూన్ 3 వరకు తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల జరిగాయి. 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఫెయిల్ అయినవారితోపాటు ఇంప్రూమెంట్ కోసం పరీక్షలు రాసినవారు కూడా ఉన్నారు.