జూడాల సంఘం అధ్యక్షుడిగా కౌశిక్‌ కుమార్‌ | Telangana: Kaushik Kumar Elected As President Of Judala Sangam | Sakshi
Sakshi News home page

జూడాల సంఘం అధ్యక్షుడిగా కౌశిక్‌ కుమార్‌

Published Sun, Jan 29 2023 3:57 AM | Last Updated on Sun, Jan 29 2023 2:58 PM

Telangana: Kaushik Kumar Elected As President Of Judala Sangam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర జూని­యర్‌ డాక్టర్ల సంఘంనూతన కార్యవర్గం ఏ­ర్పాౖ­టెంది. సంఘం అధ్య­క్షునిగా డాక్టర్‌ పింజర్ల కౌశిక్‌ కుమార్‌ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఆర్కే అనిల్‌కుమార్, ఉపాధ్యక్షులుగా డి.శ్రీనాథ్, ప్రణయ్‌ మోతె, అరుణ్‌కుమార్, కౌశిక్‌ జోషి, తాన్యా జరార్, ప్రత్యూష్‌రాజ్‌లు ఎన్నికయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement