TS: భారీగా తగ్గిన కరోనా కేసులు, ప్రజలకు ఊరట | Telangana New Corona Virus Cases Report | Sakshi
Sakshi News home page

TS: రాష్ట్రంలో కొత్తగా 808 కరోనా కేసులు

Published Mon, Jul 5 2021 7:53 PM | Last Updated on Mon, Jul 5 2021 8:04 PM

Telangana New Corona Virus Cases Report - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైరస్‌ వ్యాప్తి క్ర‌మంగా త‌గ్గుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 808 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 7 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,704 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గత 24 గంటలల్లో 1,061 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement