TS: రాష్ట్రంలో కొత్తగా 772 కరోనా కేసులు | Telangana New Corona Virus Cases Report | Sakshi
Sakshi News home page

TS: రాష్ట్రంలో కొత్తగా 772 కరోనా కేసులు

Published Wed, Jul 7 2021 9:14 PM | Last Updated on Wed, Jul 7 2021 10:13 PM

Telangana New Corona Virus Cases Report - Sakshi

సాక్షి,హైద‌రాబాద్: తెలంగాణలో గత వారంగా కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 772 క‌రోనా కేసులు న‌మోదు కాగా 7 మంది కరోనా బారి పడి మృతి చెందారు. గత 24 గంటలల్లో 748 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,472గా ఉంది. రాష్ట్రంలో  వైరస్‌ బారిని పడి ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 3,710 మంది చ‌నిపోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement