
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి స్థిరంగా తగ్గుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 715 పాజిటివ్ కేసులు నమోదు కాగా నలుగురు మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,028 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటలల్లో 784 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment