Telangana School Education Academic Calendar 2022-23 Released - Sakshi
Sakshi News home page

Telanagna: 2022-23 విద్యాసంవత్సరం క్యాలెండర్‌ విడుదల

Published Wed, Jun 29 2022 7:02 PM | Last Updated on Thu, Jun 30 2022 7:57 AM

Telangana School Education Academic Calendar 2022-23 Released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల అకడమిక్‌ క్యాలెండర్‌ను 2022-23 సంత్సరానికి గాను విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. క్యాలెండర్‌ను పరిశీలిస్తే..
ఈ విద్యా సంవత్సరంలో 230 రోజులు పాఠశాలల పనిదినాలు
ఏప్రిల్‌ 24, 2023 విద్యాసంవత్సరం చివరి రోజు
వేసవి సెలవులు: ఏప్రిల్ 25‌, 2023 నుంచి జూన్‌ 11, 2023 వరకు
ప్రైమరీ స్కూల్స్‌: ఉదయం 9am నుంచి 4pm వరకు తరగతులు
ప్రాథమికోన్నత పాఠశాలలు: ఉదయం 9am నుంచి 4.15pm వరకు తరగతులు
ఉన్నత పాఠశాలల తరగతులు: ఉదయం 9.30am నుంచి 4.45pm వరకు తరగతులు
సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 10 వరకు దసరా సెలవులు (14రోజులు)
జనవరి 13 నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు (5 రోజులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement