TS: పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల | Telangana State SSC Exams Schedule Has Been Released | Sakshi
Sakshi News home page

TS: పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Published Sat, Dec 30 2023 7:44 PM | Last Updated on Sat, Dec 30 2023 8:01 PM

Telangana State SSC Exams Schedule Has Been Released - Sakshi

(ఫైల్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ప్రారంభం కానున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం రోజు ఉదయం 9.30 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ మేరకు తెలంగాణ బోర్డు ఆఫ్‌ సెంకడరీ ఎడ్యుకేషన్‌ శనివారం ఓ ప్రకటనలో పదో తరగతి పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్.. 
► మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్(తెలుగు)
► మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్( హింది)
► మార్చి 21 న థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
► మార్చి 23న మాథ్స్
► మార్చి 26 న సైన్స్ పేపర్ 1(ఫిజిక్స్)
► మార్చి 28న సైన్స్ పేపర్ 2(బయాలజీ)
► మార్చి 30న సోషల్ స్టడీస్

చదవండి: కొండా సురేఖ, పల్లా వాగ్వాదం... ఎందుకంటే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement