కరోనాతో కొడుకు మృతి, ఆగిన తల్లిదండ్రుల ఊపిరి | Three Members Of The Same Family Died Due To Corona In Medchal District | Sakshi
Sakshi News home page

కరోనాతో కొడుకు మృతి, ఆగిన తల్లిదండ్రుల ఊపిరి

Published Mon, May 10 2021 12:08 PM | Last Updated on Mon, May 10 2021 3:59 PM

Three Members Of The Same Family Died Due To Corona In Medchal District - Sakshi

సాక్షి, మేడ్చల్‌: జవహర్‌నగర్‌ పరిధి వంపుగూడలో విషాదం చోటుచేసుకుంది. 24 గంటల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. కరోనాతో చికిత్స పొందుతూ నిన్న హరీష్‌రెడ్డి (31) మరణించగా, కుమారుడి మరణాన్ని తట్టుకోలేక ఆ తల్లిదండ్రుల గుండె ఆగింది. కుమారుడు లేడనే విషయాన్ని జీర్ణించుకోలేని హరీష్‌రెడ్డి తల్లి, తండ్రి ఇద్దరూ సోమవారం గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గంటల వ్యవధిలోనే మృతి చెందడంతో బంధువులు, స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషాద ఘటన అందరి మనసులను కలిసివేసింది.

చదవండి: Zero Covid Cases: ఆ ఊరికి కరోనా రాలే..!
లాయర్ల హత్య కేసు: ఏరోజు ఏం జరిగిందంటే..? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement