
తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్ నగర్ ఎస్పీ పాటిల్ సంగ్రామ్ సింగ్‌ను డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేసింది. మహబూబ్‌నగర్ ఎస్పీగా సుధీర్ రామ్‌నాథ్, సెంట్రల్ డీసీపీగా ఆకాంక్ష యాదవ్, మంచిర్యాల డీసీపీగా అశోక్ కుమార్ బదిలీ అయ్యారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో హైఅలర్ట్ ప్రకటన