
సాక్షి, హైదరాబాద్: తాను ఉద్యోగానికి రాజీనామా చేయడం లేదని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు నమ్మొద్దన్నారు. ప్రస్తుతం కంటి వెలుగు కార్యక్రమంలో బిజీబిజీగా ఉన్నానని, అనవసరంగా తనపై తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment