TSPSC AEE Recruitment 2022 Notification, Apply Online - Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 1540 పోస్టులకు నోటిఫికేషన్‌ రిలీజ్‌

Published Sat, Sep 3 2022 8:25 PM | Last Updated on Sat, Sep 3 2022 8:45 PM

TSPSC Notification Released On 1540 AEE Vacancies - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. వివిధ విభాగాల్లో 1540 ఏఈఈ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసింది. కాగా, ఈ నోటిఫికేషన్‌కు ఈ నెల 22 నుంచి వచ్చే అక్టోబర్‌ 14 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement