Love Couple Commits Suicide In Yadadri Bhuvanagiri, Details Inside - Sakshi
Sakshi News home page

Yadadri Crime: విడిపోయి బతకడం ఇష్టం లేక.. కలిసి కన్నుమూశారు!

Published Wed, Nov 9 2022 12:39 PM | Last Updated on Wed, Nov 9 2022 3:13 PM

Yadadri Bhuvanagiri Crime Couple Commits Suicide - Sakshi

సాక్షి, యాదాద్రి జిల్లా:  జిల్లాలో ఓ ప్రేమ జంట బుధవారం బలవన్మరణానికి పాల్పడింది. బహూపేట సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది ఈ జంట. మృతుల్ని బస్వాపూర్‌కి చెందిన గణేష్‌, నలందగా గుర్తించారు పోలీసులు. 

నలందకి వివాహం జరిగింది. అయితే.. గణేష్‌తో అంతకు ముందు నుంచే ఆమెకు ప్రేమ వ్యవహారం నడిచింది. విడిపోయి బతకడం ఇష్టం లేకే ఈ జంట ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు కన్పించకుండా పోయారని యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదు అయినట్లు సమాచారం!.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement