
విజయ్‌కుమార్ మృతదేహం
కుల్కచర్ల: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. షాద్‌నగర్ పట్టణానికి చెందిన క్షీరసాగర తారాబాయి కుమారుడు విజయ్‌కుమార్ ముజాహిద్‌పూర్‌కు చెందిన బొడికె నర్సుబా యిని వివాహం చేసుకొని ఇల్లరికం వచ్చాడు. వీరికి ఇద్దరు పిల్లలు. విజయ్‌కుమార్ ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని చనిపోయాడు. తన కొడుకు కో డలు తరచూ గొడవ పడేవారని, కు మారుడి మరణంపై అనుమానం ఉందని తల్లి తారబా యి పోలీసులకు పిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గిరి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment