వైఎస్సార్ సీపీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ జిల్లా అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు. జిల్లా ఇంటిలెక్చువల్ ఫోరమ్ అధ్యక్షుడిగా దేవరకొండ మార్కండేయులు(విశాఖ తూర్పు), వైఎస్సార్ టీచర్స్ ఫోరం (వైఎస్సార్ టీఎఫ్) అధ్యక్షురాలిగా కాటికల కల్పన(గాజువాక), అంగన్‌వాడీ వింగ్ జిల్లా అధ్యక్షురాలిగా శ్రీదేవి వర్మ పెనుమత్స(విశాఖ పశ్చిమ) నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
మార్కండేయులు
శ్రీదేవి వర్మ

వైఎస్సార్ సీపీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం

వైఎస్సార్ సీపీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం