● యథేచ్ఛగా స్టాంపు వెండర్ల దోపిడీ
● ఇ–స్టాంప్‌లపై అక్రమంగా వసూలు
● సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో మాన్యువల్ స్టాంప్‌లకు బ్రేక్
● సిండికేట్‌గా మారిన విక్రయదారులు
రూ.30లు అఽధికం
రాజాంలో ఈ స్టాంప్ పత్రాల విక్రయంలో అధికంగా వసూలు జరుగుతోంది. ఇటీవల రూ.50లు స్టాంప్ పత్రం నిమిత్తం వెళ్తే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద లేదు. ఆ ఇ–స్ట్టాంప్ బయట వెండర్ వద్ద తీసుకుంటే రూ.30లు అదనంగా వసూలు చేశారు.
– ఏవీ అర్జున్, డోలపేట, రాజాం


