ఆస్పత్రికి వచ్చే వారికి సకాలంలో వైద్య సేవలు అందిస్తున్నాం. విధులు పట్ల ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటాం. శస్త్రచికిత్స ఏదైనా కారణం ఉంటే తప్ప వాయిదా వేయం. మందులన్నీ ఉండేలా చూస్తాం.
– డాక్టర్ సంబంగి అప్పలనాయుడు,
సూపరింటెండెంట్,
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి
ఆస్పత్రిలో వైద్య పరీక్షలకోసం నిరీక్షిస్తున్న రోగులు
●


