
‘సాక్షి’ ఆధ్వర్యంలో శనివారం ఆత్మకూర్ మున్సిపల్ కమిషనర్ బీఎన్‌కే రమేష్‌తో ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఆయా పట్టణ ప్రజలు ఫోన్ చేసి మున్సిపాలిటీ పరిధిలో కుక్కలు, కోతులు, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు తదితర అంశాలపై ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయవచ్చు. వీటి పరిష్కారానికి కమిషనర్లు సమాధానమిస్తారు. ఆత్మకూర్ మున్సిపాలిటీ వాసులు శనివారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు 63034 35647 నంబర్‌కు ఫోన్ చేయాల్సి ఉంటుంది.
ఆత్మకూర్ పట్టణ ప్రజలు ఫోన్ చేయాల్సిన నంబర్ 63034 35647
Comments
Please login to add a commentAdd a comment