విద్యారణ్యపురి: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని విద్యాశాఖ టీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ఆర్ రాజ్‌కుమార్ అన్నారు. ఆదివారం ఆసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ ఫకృద్దీన్ అహ్మద్ ఇతర బాధ్యులతో కలిసి హనుమకొండలోని డీఈఓ కార్యాలయం వద్దకు వచ్చారు. ఈసందర్బంగా ఆయా ఉద్యోగులతో మాట్లాడారు. వివిధ సమస్యలపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. ఈసందర్భంగా రాజ్‌కుమార్‌ను, ఫకృద్దీన్ అహ్మద్‌ను విద్యాశాఖ ఉద్యోగులు సన్మానించారు. కార్యక్రమంలో ఆసంఘం రాష్ట్ర కోశాధికారి పవన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్, బాధ్యులు జె.రాజేశ్వర్‌రావు, ఎండీ అలీం, ఎండీ జాకీర్, ఎస్.శ్రీనివాస్, బి.హరీశ్, ఎఫ్ఏఓ మధుసూదన్‌రెడ్డి వివిధ జిల్లాల బాధ్యులు పాల్గొన్నారు.
Breadcrumb
- HOME
సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తా..
Mar 24 2025 6:56 AM | Updated on Mar 24 2025 6:57 AM
Advertisement
Related News By Category
-
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
దామెర: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని పరకాల రేవూరి ప్రకాశ్‌రెడ్డి హెచ్చరించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు. ఇందిరమ్మ...
-
మాత్రా, సర్వమంగళగా భద్రకాళి
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా 13వ రోజు మంగళవారం అమ్మవారికి మాత్రా, సర్వమంగళ క్రమాల్లో పూజలు జరిపారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వే...
-
అభివృద్ధి, అవినీతిపై చర్చకు సిద్ధం
ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డికి డిప్యూటీ మేయర్ రిజ్వానా, బీఆర్ఎస్ కార్పొరేటర్ల సవాల్ హన్మకొండ: అభివృద్ధి, అవినీతిపై చర్చ సిద్ధమని బీఆర్ఎస్ కార్పొరేటర్లు స్పష్టం చేశారు. ఎప్పుడు.. ఎక్కడికి రావాలో చెప...
-
ఉద్యోగి కుటుంబానికి బాసట
దామెర: మృతి చెందిన ఉద్యోగి కుటుంబానికి బాసటగా నిలిచారు తోటి ఉద్యోగులు. వివరాలిలా ఉన్నాయి. పులుకుర్తికి చెందిన గోవింద్ జైపాల్ ఒక సీడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల కిత్రం ఆయన అనారోగ్యంతో మృత...
-
సంక్షేమ ప్రదాత వైఎస్సార్
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హన్మకొండ చౌరస్తా: పేదల సంక్షేమమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన గొప్ప వ్యక్తి దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే ...
Related News By Tags