పసిబిడ్డను బకెట్‌లో వేసి చంపిన తండ్రి | Girl Child Murdered in Jogulamba | Sakshi
Sakshi News home page

పసిబిడ్డను బకెట్‌లో వేసి చంపిన తండ్రి

Published Mon, Jan 22 2018 10:47 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కన్న తండ్రే కసాయిగా మారాడు. ఐదు నెలల వయస్సు ఉన్న కన్న కూతురి ప్రాణాలను పొట్టనపెట్టుకున్నాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement