రిటర్న్స్ దాఖలు గడువు పొడిగింపు | Government Extends Deadline For Filing Income Tax Returns | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 30 2016 5:44 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

కేంద్ర ప్రభుత్వం ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు గడువును ఆగస్ట్ 5 వరకు పొడిగించింది. పన్ను చెల్లింపుదారులు 2015-16 (2016-17 అసెస్‌మెంట్ ఏడాది)కు సంబంధించిన ట్యాక్స్ రిటర్న్స్‌ను జూలై 31 లోగా దాఖలు చేయాలి. కానీ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఒక రోజు సమ్మె కారణంగా ట్యాక్స్ రిటర్న్స్ గడువును ఆగస్ట్ 5 వరకు పొడిగిస్తున్నట్లు రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అదియా తెలిపారు. ఇక జమ్మూకశ్మీర్‌లో పన్ను చెల్లింపుదారులు వారి ట్యాక్స్ రిటర్న్స్‌ను ఆగస్ట్ 31 వరకు దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement