ఎలక్ట్రిక్ వాహనాల ధర తగ్గింపుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. లిథియం-అయాన్ బ్యాటరీలను భారత్ లో స్థాపించడానికి తయారీదారులకు ప్రోత్సహకాలు ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోంది. ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలతో చైనీస్ కారు తయారీదారులు భారత మార్కెట్లోకి ఎంటర్ కావడం ఇక నిరాశజనకంగా మారనుంది.
Published Fri, May 26 2017 6:03 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement