పిజ్జా లవర్స్‌కి ఓ షాకింగ్‌ వీడియో | insects 'Found' In Domino's Oregano Packets. 'Fell Ill', Claims Delhi Man | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 12 2017 12:17 PM | Last Updated on Wed, Mar 20 2024 11:59 AM

పిజ్జా ప్రియులకు మైండ్‌ బ్లాక్‌ అయ్యే షాకింగ్‌ వీడియో ఒకటి హల్‌చల్‌ చేస్తోంది. డామినోస్‌ పిజ్జా ఆర్డర్‌ చేసినపుడు తనకు ఎదరైన చేదు అనుభవాన్ని ఢిల్లీకి చెందిన రాహుల్ అరోరా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. పిజ్జా తిని తాను అనారోగ్యానికి గురయ్యానని ఆరోపించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement