ట్విట్టర్ను కొనేవారే కరువయ్యారు | Microsoft won't buy Twitter | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 17 2016 6:10 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ అమ్మక వార్త గత కొన్ని నెలలుగా సంచలనం రేపుతోంది. ఈ విక్రయానికి సంబంధించి ఇప్పటికే పలు టెక్నాలజీ కంపెనీలతో ట్విట్టర్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. రిపోర్టుల ప్రకారం గూగుల్, వెరిజోన్, మైక్రోసాప్ట్లు ట్విట్టర్ను చేజిక్కించుకోవడానికి పోటీ పడుతున్నట్టు సమాచారం. ఇవి త్వరలోనే బిడ్డింగ్ దాఖలు చేయనున్నాయని తెలిసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement