వాహన వినియోగ దారులకు కాస్త ఊరట కలిగించే విషయం. పెట్రోల్ ధరలు పాక్షికంగా తగ్గాయి. లీటర్కు 70 పైసలు చొప్పున తగ్గించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి తగ్గిన ధరలు అమల్లోకి వస్తాయి. పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గినా ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు, కార్యకర్తలకు కాస్త ఉపశమనం కలిగినట్టువుతుంది.
Published Tue, Apr 15 2014 7:59 PM | Last Updated on Thu, Mar 21 2024 6:37 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement