విశాల్‌కే పట్టం | Actor Vishal elected President of TN Film Producers Council | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 3 2017 7:11 AM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM

ఆ సంఘం కార్యదర్శిగా సభ్యుల సంక్షేమం కోసం పాటు పడుతున్నారు విశాల్‌. ఇటీవల తమిళ నిర్మాతల పనితీరును ఎండగడుతూ విశాల్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన్ని ఆ సంఘం నుంచి బహిష్కరణకు గురి చేశాయి. అయితే ఆయన చట్టబద్ధంగా పోరాడి అక్కడా గెలిచారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement