నా రక్తం ఉడికి పోతోంది: టాప్‌ హీరో | Akshay Kumar said his 'blood boiled' when he learnt about the molestation | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 7 2017 10:02 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

డిసెంబర్‌ 31 రాత్రి బెంగళూరులో జరిగిన కీచర పర్వంపై బాలీవుడ్‌ అగ్ర నటుడు అక్షయ్‌ కుమార్‌ తీవ్రంగా స్పందించాడు. ఇది సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అని పేర్కొన్నాడు. తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ట్విటర్‌ లో వీడియో పోస్టు చేశాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement