కృష్ణమ్మ పాత్రలో అనుష్క | Anushka as Krishnamma in Om Namo Venkatesaya | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 6 2016 12:37 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

అన్నమయ్య, రామదాసు, శిరిడి సాయి లాంటి సినిమాలతో అలరించిన నాగార్జున, రాఘవేంద్రరావుల కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఓం నమో వేంకటేశాయా. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టేశారు చిత్రయూనిట్.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement